పరిచయం
తెలుగు సమాజం, సమకాలీన అంశాలు పై స్పష్టంగా, సూటిగా మాట్లాడుకునే వేదిక
ప్రజల జీవితాలను, భవిష్యత్తును ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన అంశాలు ప్రధాన మీడియా చర్చల్లో ప్రాధాన్యత పొందవు లేదా అవసరమైన లోతుతో చర్చించబడవు.
తెలుగు కాఫీ హౌస్ అలాంటి అంశాలకు స్థలం కల్పించే వేదిక. తెలుగు సమాజం, ప్రజా విధానాలు, రాజకీయ చరిత్ర, సామాజిక సూచికలు, ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి, పాలన, సంస్కృతి, మరియు సమకాలీన అంశాలపై అర్థవంతమైన సంభాషణలను ఇది ప్రోత్సహిస్తుంది.